కర్నూలు: మే 17న సీఎం చంద్రబాబు పర్యటన విజయవంతం చేయండి

63చూసినవారు
ఈనెల 17న కర్నూలు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారని కర్నూలు టీడీపీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి తెలిపారు. గురువారం కర్నూలు టీడీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ స్వచ్ఛాంధ్ర- స్వర్ణాంధ్ర కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొంటారని వెల్లడించారు. జి. పుల్లారెడ్డి ఇంజినీరింగ్ కళాశాల సమీపంలో ఏర్పాటు చేసిన పీ- 4లో భాగంగా మార్గదర్శి, బంగారు కుటుంబం కార్యక్రమంలో పాల్గొంటారన్నారు.

సంబంధిత పోస్ట్