కర్నూలు: కుక్కల బెడద నియంత్రణకు చర్యలు

84చూసినవారు
కర్నూలు: కుక్కల బెడద నియంత్రణకు చర్యలు
కర్నూలు నగరంలో కుక్కల బెడద నియంత్రణకు కర్నూలు నగరపాలక సంస్థ పటిష్టమైన చర్యలు చేపట్టింది. ఈ ఏడాది ఫిబ్రవరి 17 నుండి ప్రారంభమైన ఈ చర్యల్లో భాగంగా వీధి కుక్కలకు సంతాన నిరోధక శస్త్ర చికిత్సలు నిర్వహిస్తున్నామని మున్సిపల్ కార్పొరేషన్ తెలిపింది. ఇప్పటికే 743 శునకాలకు శస్త్ర చికిత్సలు పూర్తి అయ్యాయని ఎక్స్ ద్వారా వెల్లడించింది.

సంబంధిత పోస్ట్