కర్నూలు: జాతీయ లోక్ అదాలత్ సమీక్షా సమావేశం

78చూసినవారు
కర్నూలు: జాతీయ లోక్ అదాలత్ సమీక్షా సమావేశం
కర్నూలు జిల్లా న్యాయ సేవా సంస్థ చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.కబర్ది సమీక్ష ప్రకారం శుక్రవారం కర్నూలు న్యాయసేవా సదన్ లో జాతీయ లోక్ అదాలత్ పై సమావేశం జరిగింది. కార్యదర్శి బి. లీలా వెంకట శేషాద్రి పోలీసు అధికారులతో కలిసి, మే 10న నిర్వహించబోయే లోక్ అదాలత్‌లో పెండింగ్‌లో ఉన్న కేసులను పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని, కోర్టుల్లో రాజీ పూర్వకంగా పరిష్కారానికి దారితీసే కేసులు పెంచాలని.

సంబంధిత పోస్ట్