కర్నూలు: గూడెం కొట్టాల వారికి పట్టాలు: మంత్రి టీజీ భరత్ హామీ

35చూసినవారు
కర్నూలు: గూడెం కొట్టాల వారికి పట్టాలు: మంత్రి టీజీ భరత్ హామీ
కర్నూలు నగరంలోని అశోక్ నగర్ పంప్ హౌస్ ఎదురుగా ఉన్న గూడెం కొట్టాల వారికి పట్టాలు ఇవ్వనున్నట్లు రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ శనివారం ప్రకటించారు. స్థానిక గూడెం కొట్టాలను జాయింట్ కలెక్టర్ బి. నవ్యతో కలిసి పరిశీలించిన అనంతరం మంత్రి, స్థానికులతో మాట్లాడారు. నారా లోకేష్ యువగళం పాదయాత్రలో కొట్టాల ప్రజలు అడిగినట్టుగా తమ నివాస ప్రాంతంలోనే పట్టాలు అందించనున్నట్లు హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్