కర్నూలు: ఇళ్ల ముందు మద్యం తాగుతున్నారు చర్యలు తీసుకోండి

80చూసినవారు
కర్నూలు: ఇళ్ల ముందు మద్యం తాగుతున్నారు చర్యలు తీసుకోండి
కర్నూలు నగరంలోని బుధవారపేటలో ఇళ్ల ముందు ఆటోలో కూర్చొని మద్యం సేవించేవాళ్ల వల్ల చిన్నపిల్లలు రాత్రివేళ బయటకు వెళ్లలేక ఇబ్బంది పడుతున్నారని స్థానికులు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు సోమవారం రెండో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ఏర్పాటు చేసిన ప్రజా ఫిర్యాదుల వేదికలో జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్‌కి అందింది. మొత్తం 95 ఫిర్యాదులు వచ్చినట్టు తెలిపారు.

సంబంధిత పోస్ట్