కర్నూలు: రూ. 1. 30 కోట్లు విలువైన ఫోన్లు రికవరీ

80చూసినవారు
కర్నూలు: రూ. 1. 30 కోట్లు విలువైన ఫోన్లు రికవరీ
కర్నూలు పోలీసు కార్యాలయంలో గురువారం మొబైల్ రికవరీ మేళాలో రూ. 1. 30 కోట్ల విలువైన 604 మొబైల్ ఫోన్లను బాధితులకు అందజేశారు. అడిషనల్ ఎస్పీ హుస్సేన్ పీరా ఆధ్వర్యంలో బాధితులకు రికవరీ చేసిన సెల్ ఫోన్ లను అందజేశారు. http: //Kurnoolpolice. in/mobiletheft ద్వారా ఫోన్ వివరాలు నమోదు చేస్తే ఉచితంగా రికవరీ చేస్తామన్నారు. ఒక్కరోజే 54 ఫోన్లు రికవరీ చేసిన హెడ్ కానిస్టేబుల్ శేఖర్ బాబుకు ప్రశంసా పత్రం అందజేశారు.

సంబంధిత పోస్ట్