కర్నూలు: జిల్లాలో ఈనెల 20 నుండి రీసర్వే ప్రారంభం

62చూసినవారు
కర్నూలు: జిల్లాలో ఈనెల 20 నుండి రీసర్వే ప్రారంభం
కర్నూలు జిల్లాలో ఈనెల 20వ తేదీ నుండి ఆంధ్రప్రదేశ్ రీసర్వే ప్రాజెక్టు క్రింద జిల్లాలో సర్వే కార్యక్రమం ప్రారంభం కానున్నదని జాయింట్ కలెక్టర్ డాక్టర్ బి. నవ్య పేర్కొన్నారు. గురువారం కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్ లో రీసర్వే ప్రాజెక్టు కింద రీసర్వే గురించి జిల్లాలోని 25 మండలాలలో 25 గ్రామాలను పైలెట్ గ్రామాలుగా ఎంపిక చేసుకుని సర్వేను ప్రారంభించడం జరుగుతుందన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్