కర్నూలు: జిల్లాలో 17 గ్రామాల్లో రెవెన్యూ సదస్సుల నిర్వహణ
By NIKHIL 74చూసినవారుకర్నూలు జిల్లాలో గురువారం 17 గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించారు. ఆదోని రెవెన్యూ డివిజన్ లోని హెచ్ కైరవాడి 32, రాయచోటి 02, గార్లదిన్నె 06, కడిదొడ్డి 10, బంటకుంట 05, సులికేరి 05, పరమాన్ దొడ్డి 02, కంబాలదిన్నె 10, మాత్రికి 16, ముడటమాగి 13, కర్నూలు రెవెన్యూ డివిజన్ లోని బొడ్డువానిపల్లె 09, సల్కాపురము 13, గోవర్ధనగిరి 10, నూతనపల్లి 16 అర్జీలు వచ్చాయని జిల్లా కలెక్టర్ పి. రంజిత్ బాషా పేర్కొన్నారు.