కర్నూలు: ఎన్యుమరేటర్లతో నైపుణ్య సర్వే

77చూసినవారు
కర్నూలు: ఎన్యుమరేటర్లతో నైపుణ్య సర్వే
నవంబర్ 2వ వారంలో కర్నూలు జిల్లాలో ఎన్యుమరేటర్ల ద్వారా స్కిల్ సెన్సెస్ సర్వే ప్రారంభం కానున్నట్ల జిల్లా ఉపాధి కల్పనా అధికారి పీ దీప్తి, జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఆనంద్ రాజ్ కుమార్ తెలిపారు. మంగళవారం కర్నూలులో సిల్వర్ జూబ్లీ డిగ్రీ కళాశాలలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు నైపుణ్య శిక్షణ కార్యక్రమం నిర్వహించి, మాట్లాడారు. స్కిల్ సెన్సెస్ సర్వేకు సంబంధించి జేసీ నోడల్ ఆఫీసర్ గా ఉంటారన్నారు.

సంబంధిత పోస్ట్