కర్నూలు: మే 5 నుంచి ఎస్పీ విక్రాంత్ పాటిల్ జపాన్ పర్యటన

70చూసినవారు
కర్నూలు: మే 5 నుంచి ఎస్పీ విక్రాంత్ పాటిల్ జపాన్ పర్యటన
కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ మే 5 నుంచి 14వ తేదీ వరకు జపాన్‌ వ్యక్తిగత పర్యటనకు వెళ్లనున్నారని బుధవారం తెలిపారు. ఈ మేరకు ఆయన దరఖాస్తును ఆమోదించిన రాష్ట్ర ప్రభుత్వం, ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ ద్వారా అనుమతి ఉత్తర్వులు జారీ చేసిందని చెప్పారు. దీంతో జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ తిరిగి మే 15 తేదిన విధులకు హాజరు కానున్నారు.

సంబంధిత పోస్ట్