కర్నూలు: తాగునీటి సరఫరాకు అంతరాయం లేకుండా పకడ్బందీ చర్యలు

67చూసినవారు
కర్నూలు: తాగునీటి సరఫరాకు అంతరాయం లేకుండా పకడ్బందీ చర్యలు
కర్నూలు నగరపాలక సంస్థలో పనిచేసే నాన్-పబ్లిక్ హెల్త్ వర్కర్లు వేతనాల పెంపు విషయమై, విధులను బహిష్కరించి సమ్మెలోకి వెళ్ళిన నేపథ్యంలో నగరంలో తాగునీటి సరఫరాకు అంతరాయం ఏర్పడకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నట్లు నగరపాలక కమిషనర్ యస్. రవీంద్ర బాబు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. తాగునీటి సరఫరా విభాగం సిబ్బంది ఈనెల 10న సమ్మెలోకి వెళ్ళారని, ప్రజలకు ఇబ్బంది లేకుండా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటున్నామన్నారు.

సంబంధిత పోస్ట్