కర్నూలు: సుప్రీం తీర్పు చంద్రబాబు ప్రభుత్వానికి చెంపపెట్టు

68చూసినవారు
కర్నూలు: సుప్రీం తీర్పు చంద్రబాబు ప్రభుత్వానికి చెంపపెట్టు
సీనియర్ పాత్రికేయుడు కొమ్మినేని శ్రీనివాసరావు విడుదలపై సుప్రీంకోర్టు తీర్పు చంద్రబాబు ప్రభుత్వానికి చెంపపెట్టు అని వైఎస్సార్సీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. శుక్రవారం కర్నూలులో మాట్లాడుతూ మీడియా స్వేచ్ఛను హరిస్తూ టీడీపీ ప్రభుత్వం అక్రమ అరెస్టులు చేస్తోందని విమర్శించారు. రాష్ట్రంలో మహిళలకు భద్రత లేదని, సమస్యలపై ప్రభుత్వం స్పందించకపోవడం తీవ్ర బాధ కలిగిస్తుందన్నారు.

సంబంధిత పోస్ట్