కర్నూలు: ఆ పాఠశాలలపై చర్యలు తీసుకోండి: పీడీఎస్యూ

54చూసినవారు
కర్నూలు: ఆ పాఠశాలలపై చర్యలు తీసుకోండి: పీడీఎస్యూ
ప్రైవేట్ విద్యా సంస్థలు అధిక ప్రచారం చేసి తల్లిదండ్రులను మోసం చేస్తున్నాయని, గుర్తింపు లేని పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని PDSU  జిల్లా ఉపాధ్యక్షుడు రమణ కుమార్ డిమాండ్ చేశారు. కార్పొరేట్ విద్యా సంస్థల్లో ఫీజుల నియంత్రణ చట్టం అమలు చేయాలంటూ ఆయన గురువారం కర్నూలు DVEO సురేశ్ కు వినతిపత్రం ఇచ్చారు.

సంబంధిత పోస్ట్