కర్నూలు: భూమన వ్యాఖ్యలపై టీడీపీ నేతల తీవ్ర ఆగ్రహం

73చూసినవారు
కర్నూలు: భూమన వ్యాఖ్యలపై టీడీపీ నేతల తీవ్ర ఆగ్రహం
తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని అపవిత్రం చేసిన భూమన కర్ణాకరరెడ్డి టీడీపీ నాయకులపై నిందలు వేయడం ఏమిటాని శనివారం కర్నూలు టీడీపీ అధ్యక్షులు తిక్కారెడ్డి, ఎమ్మెల్సీ బీటీ నాయుడు, సోమిశెట్టి వెంకటేశ్వర్లు ప్రశ్నించారు. కర్నూలులో వారు మాట్లాడారు. జగన్ స్క్రిప్ట్‌ చదువుతూ టీడీపీపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, లడ్డు ప్రసాదంలో కల్తీకి పాల్పడిన వైసీపీ ఒకటో, రెండో గోవులు మరణిస్తే ఆరోపణలు చేస్తున్నారన్నారు.

సంబంధిత పోస్ట్