కర్నూలు: అందుకే వైసీపీ వక్స్ బిల్లుపై సుప్రీంలో సవాల్

64చూసినవారు
దేశంలో వక్స్ సవరణ బిల్లు రాజ్యాంగ ఉల్లంఘనగా భావిస్తూ వైఎస్సార్సీపీ సుప్రీంకోర్టును ఆశ్రయించిందని కర్నూలు మాజీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ అన్నారు. సోమవారం కర్నూలులో ఆయన మాట్లాడుతూ, వక్స్ సవరణ బిల్లు మత స్వేచ్ఛ, సమానత్వ హక్కులకు విరుద్ధంగా ఉందని, ముస్లిమేతరులను బోర్డులో చేర్చడంపై అభ్యంతరం వ్యక్తం చేసిందన్నారు. ఈ బిల్లు వక్స్ బోర్డు స్వతంత్రతకు భంగం కలిగిస్తుందని తెలిపారు.

సంబంధిత పోస్ట్