కర్నూలు: తల్లులను మోసం చేసిన కూటమి ప్రభుత్వం

85చూసినవారు
కర్నూలు: తల్లులను మోసం చేసిన కూటమి ప్రభుత్వం
రాష్ట్రంలో కుటమి ప్రభుత్వం తల్లుల సంక్షేమం కోసం హామీ ఇచ్చిన రూ. 15,000 ను పూర్తిగా ఇవ్వకుండా రూ. 2000 కోత విధించడం దారుణమని వైఎస్సార్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మద్దూరు సుభాష్ చంద్రబోస్ విమర్శించారు. శనివారం కర్నూలులో ఆయన మాట్లాడుతూ చెప్పకుండా రెండు వేలు కోత పెట్టడం అనేది తల్లులను మోసం చేసినట్లేనని మండిపడ్డారు. సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట తప్పారని ఆరోపించారు.

సంబంధిత పోస్ట్