కర్నూలు: పరిశ్రమలు ఏర్పాటు చేయాలని మంత్రిని కోరిన ఎమ్మెల్యే

68చూసినవారు
కర్నూలు: పరిశ్రమలు ఏర్పాటు చేయాలని మంత్రిని కోరిన ఎమ్మెల్యే
అనంతపురం జిల్లాలో పరిశ్రమలు ఏర్పాటు చేసి, యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ. భరత్ ను అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ విజ్ఞప్తి చేశారు. శుక్రవారం కర్నూలులో టీజీ భరత్ ను అనంతపురం జిల్లా ఇన్ చార్జ్ మంత్రిగా నియమించిన నేపథ్యంలో ఎమ్మెల్యే దగ్గుపాటి ఆయనను భేటీ అయ్యారు. ఎమ్మెల్యే తీసుకువచ్చిన అంశాలన్నింటిపై మంత్రి టీజీ. భరత్ సానుకూలంగా స్పందించారు.

సంబంధిత పోస్ట్