కర్నూలు: తిరుపతి ఘటన బాధాకరం: వై. నాగేశ్వరరావు

50చూసినవారు
కర్నూలు: తిరుపతి ఘటన బాధాకరం: వై. నాగేశ్వరరావు
తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శనం టికెట్ల క్యూ కాంప్లెక్స్ తొక్కిసలాట ఘటనలో మృతి చెందిన కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వై. నాగేశ్వరరావు యాదవ్ వ్యక్తం చేశారు. గురువారం కర్నూలులోని జిల్లా టీడీపీ ఆఫీసులో మాట్లాడారు. తిరుమల చరిత్రలో ఎన్నడూ జరగని విధంగా జరిగిన ఘటన అందరినీ కలిచి వేసిందని, సీఎం చంద్రబాబు మంత్రులను అక్కడికి పంపినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్