కర్నూలు టూ విజయవాడకు నూతన రైలును మంజూరు చేయాలి: మంత్రి

67చూసినవారు
కర్నూలు టూ విజయవాడకు నూతన రైలును మంజూరు చేయాలి: మంత్రి
కర్నూలు నుంచి విజయవాడ జంక్షన్ వరకు నూతన రైలును మంజూరు చేయాలని గురువారం రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ కేంద్ర రైల్వే శాఖ మంత్రి వి. సోమన్నను కోరారు. ఢిల్లీలో కేంద్ర మంత్రిని భరత్ కలిసి రైల్వే సమస్యలను విన్నవించారు. అమరావతికి రైల్ నెట్ వర్క్ సహా అన్ని మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం సహకారం అందిస్తోందన్నారు. అమరావతికి ప్రత్యక్ష రవాణా సౌకర్యం లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారన్నారు.

సంబంధిత పోస్ట్