కర్నూలు: వైఎస్ఆర్‌సీపీ పీఎసీలో ఇద్దరికి చోటు

57చూసినవారు
కర్నూలు: వైఎస్ఆర్‌సీపీ పీఎసీలో ఇద్దరికి చోటు
వైఎస్సార్సీపీ పార్టీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీకి (పీఎసీ) కొత్తగా 33 మందిని ఎంపిక చేసింది. శనివారం రాత్రి ఉమ్మడి కర్నూలు జిల్లాలో నుంచి మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి (డోన్), మాజీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ (కర్నూలు)కు అవకాశం లభించింది. పార్టీ కేంద్ర కార్యాలయం అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. కమిటీలో ఉమ్మడి జిల్లాకు సంబంధించి వీరిరువురికీ అవకాశం దక్కింది.

సంబంధిత పోస్ట్