కర్నూలు: ఇద్దరికి గ్రేడ్-1 వీడీఓల నుంచి ఏఓ పదోన్నతి

24చూసినవారు
కర్నూలు: ఇద్దరికి గ్రేడ్-1 వీడీఓల నుంచి ఏఓ పదోన్నతి
ఉమ్మడి కర్నూలు జిల్లాలో గ్రేడ్-1 వీడీఓలుగా విధులు నిర్వహిస్తున్న ఇద్దరికి ఏఓలుగా శనివారం జెడ్పీ చైర్మన్ యర్రబోతుల పాపిరెడ్డి, సీఈవో జి. నాసరరెడ్డి పదోన్నతి ఇచ్చారు. జెడ్పీలో గ్రేడ్-1 వీడీఓగా విధులు నిర్వహిస్తున్న జి. శ్రీనివాసులు కౌతాళం మండల పరిషత్ కార్యాలయ ఏఓగా, పి. హరిశివలీలను కోసిగి మండల పరిషత్ కార్యాలయ ఏఓగా నియమించారు. ఈ ఉత్తర్వులు జెడ్పీ సీఈవో నాసరరెడ్డి జారీ చేశారు.

సంబంధిత పోస్ట్