కర్నూలు: ఉల్లాస్ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయాలి

78చూసినవారు
కర్నూలు: ఉల్లాస్ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయాలి
కర్నూలు జిల్లాలో వయోజన నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దే ఉల్లాస్ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని అధికారులను డీఆర్వో సి. వెంకట నారాయణమ్మ ఆదేశించారు. బుధవారం కర్నూలు కలెక్టరేట్ లో జరిగిన జిల్లాస్థాయి కన్వర్జెన్స్ కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడుతూ. సమన్వయంతో పనిచేసి లక్ష్యాలు చేరుకోవాలని సూచించారు. జిల్లాకు ఇచ్చిన లక్ష్యాలను పూర్తి చేయాలని, వయోజనులను అక్షరాస్యులుగా మార్చాలన్నారు.

సంబంధిత పోస్ట్