కర్నూలు: జీజీహెచ్‌లో తనిఖీలు.. సమయపాలనపై హెచ్చరిక

62చూసినవారు
కర్నూలు: జీజీహెచ్‌లో తనిఖీలు..  సమయపాలనపై హెచ్చరిక
కర్నూలు నగరంలోని జీజీహెచ్‌ అసుపత్రిలో బుధవారం సూపరింటెండెంట్ కె. వెంకటేశ్వర్లు మెడికల్‌, డెంటల్‌, ఈఎన్టీ, సర్జరీ, ఎమర్జెన్సీ ఓపీ విభాగాలను తనిఖీ చేశారు. ఈ-హాస్పిటల్‌ మాడ్యుల్‌లో నమోదు తప్పనిసరిగా చేయాలని హెచ్ వోడీలను ఆదేశించారు. రోగుల రిజిస్ట్రేషన్, డేటా ఎంట్రీ, వైద్యుల సమయపాలనపై ఆరా తీశారు. సమయపాలన లేకపోతే చర్యలు తీసుకుంటామని వైద్యులను హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్