కర్నూలు: సుంకేసుల నుంచి దిగువకు నీటి విడుదల

74చూసినవారు
కర్నూలు: సుంకేసుల నుంచి దిగువకు నీటి విడుదల
కర్నూలు జిల్లాలోని సుంకేసుల బ్యారేజీ నీటితో నిండు కుండలా మారిపోయింది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు వరద నీరు సుంకేసులకు వస్తోంది. ఈ క్రమంలో 1 గేట్ ఎత్తి నీటిని ఆదివారం దిగువకు విడుదల చేస్తున్నారు. కేసీ కెనాల్ తాగునీటి కోసం 159 క్యూసెక్కుల నీటిని ఇప్పటికే విడుదల చేశారు. డ్యాం పూర్తి సామర్థ్యం 1.20 టీఎంసీలు అయితే ప్రస్తుతం 1.15 టీఎంసీల నీరు నిల్వ ఉందని సమాచారం

సంబంధిత పోస్ట్