కర్నూలు: లేబర్ కోడ్స్‌కు వ్యతిరేకంగా పోరాటం చేపట్టాలి

78చూసినవారు
కర్నూలు: లేబర్ కోడ్స్‌కు వ్యతిరేకంగా పోరాటం చేపట్టాలి
లేబర్ కోడ్స్‌కు వ్యతిరేకంగా కార్మికులు పోరాటం చేపట్టాలని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నరసింహారావు పిలుపునిచ్చారు. ఆదివారం కర్నూలులో సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి అంజిబాబు అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. కార్మిక హక్కులు హరించే నూతన చట్టాలపై మే 20న దేశవ్యాప్తంగా సమ్మెకు సిద్ధమవ్వాలని, కార్మికులను కట్టు బానిసలను చేసే లేబర్ కోడ్స్ కు వ్యతిరేకంగా పోరాడాలన్నారు.

సంబంధిత పోస్ట్