కర్నూలు: జిల్లాలో పరిశ్రమలతో యువతకు ఉద్యోగాలు ఇప్పిస్తాం

65చూసినవారు
కర్నూలు: జిల్లాలో పరిశ్రమలతో యువతకు ఉద్యోగాలు ఇప్పిస్తాం
రాష్ట్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం జిల్లాకు పరిశ్రమలు తీసుకుని రావడానికి, విద్యాభివృద్ధికి చాలా కృషి చేస్తున్నదని పరిశ్రమలు, వాణిజ్యం ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రి టిజి భరత్ పేర్కొన్నారు. శనివారం కర్నూలు ఉస్మానియా కాలేజీ ఆవరణలో నిర్మించిన రాష్ట్రీయ ఉచ్ఛతర శిక్ష అభియాన్ ఆధ్వర్యంలో రూ. కోటి రూపాయలతో నిర్మించిన అదనపు తరగతుల భవనాన్ని కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు, మంత్రి భరత్ ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్