ఎస్టీపీల ఏర్పాటుకు స్థల సేకరణ చేపట్టాలి

53చూసినవారు
ఎస్టీపీల ఏర్పాటుకు స్థల సేకరణ చేపట్టాలి
కర్నూలు నగరంలో ఎస్టీపీల (మురుగు నీటి శుద్ధి కేంద్రాలు) ఏర్పాటుకు సంబంధించి స్థల సేకరణ చేపట్టాలని నగరపాలక కమిషనర్ రవీంద్రబాబు స్పష్టం చేశారు. శుక్రవారం ప్రజారోగ్య సాంకేతిక శాఖ ఇంజినీర్లతో కలిసి కమిషనర్ నగరంలో పర్యటించారు. రూ. 135 కోట్లతో ఏర్పాటు చేయనున్న మురుగు నీటిశుద్ధి కేంద్రాలను సుంకేసుల రోడ్డులోని తుంగభద్ర నది ఒడ్డున పాత పంప్ హౌస్, అలాగే హిందూ శ్మశాన వాటికలను పరిశీలించారు.

సంబంధిత పోస్ట్