చారిత్రక కట్టడాలను కాపాడుకుందాం: మేయర్

71చూసినవారు
చారిత్రక కట్టడాలను కాపాడుకుందాం: మేయర్
ప్రతి ఒక్కరం చారిత్రక కట్టడాలను కాపాడుకుందామని మేయర్ బీవై రామయ్య పిలుపునిచ్చారు. గురువారం కర్నూలు పాతబస్తీలోని చారిత్రక కట్టడమైన గుమ్మజ్ను కార్పొరేటర్ యునుస్ బాషాతో కలిసి మేయర్ సందర్శించారు. మేయర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ చారిత్రక కట్టడాలను సందర్శించి ప్రాముఖ్యతను ప్రజలకు వివరించాలని కోరారు. అనంతరం కేక్ కట్ చేసి చిన్నారులకు తినిపించారు.

సంబంధిత పోస్ట్