పదవీ విరమణ అనంతరం కుటుంబంతో జీవించండి: భార్గవ్ తేజ

55చూసినవారు
పదవీ విరమణ అనంతరం కుటుంబంతో జీవించండి: భార్గవ్ తేజ
పదవీ విరమణ పొందిన కర్నూలు నగర పాలక ఉద్యోగులు ఏఈ రాచయ్య, సీనియర్ అసిస్టెంట్ రాజేశ్వరరావు సేవలు అభినందనీయమని నగర పాలక సంస్థ కమిషనర్ ఏ. భార్గవ్ తేజ కొనియాడారు. పదవి విరమణ పొందిన వారికి శనివారం మున్సిపల్ కౌన్సిల్ హాలులో అభినందన సభ ఏర్పాటు చేశారు. ఉద్యోగులకు పదవీ విరమణ చేయడం కొంత బాధగా ఉంటుందని, కానీ అది తప్పనిసరి అని అన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్