కర్నూలు నగరంలోని స్టేట్ గెస్ట్ హౌస్‌కు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి, జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రి నిమ్మల రామానాయుడి చేరుకున్నారు. బుధవారం మంత్రి నిమ్మల రామానాయుడును జిల్లా కలెక్టర్ పి. రంజిత్ బాషా, జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్, జాయింట్ కలెక్టర్ డా. బి. నవ్య, కర్నూలు మున్సిపల్ కమిషనర్ రవీంద్ర బాబు కలసి పుష్పగుచ్ఛాలు అందించారు. జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనే మంత్రి విచ్చేశారు.