మంత్రి టి. జి భరత్ ను కలిసిన ఆస్ట్రేలియన్ కాన్సులేట్ జనరల్

58చూసినవారు
మంత్రి టి. జి భరత్ ను కలిసిన ఆస్ట్రేలియన్ కాన్సులేట్ జనరల్
ఏపీలో కంపెనీలు ఏర్పాటు చేసేందుకు సహకరించాలని ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ కాన్సులేట్ జనరల్ సైలాయ్ జాకీను మంత్రి టి. జి భరత్ కోరారు. బుధవారం ఏపీఐఐసీ భవన్లో మంత్రిని ఆమె కలిసి మాట్లాడారు. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అవకాశాలపై చర్చించారు. ఏపీలో కంపెనీలు విస్తరించేందుకు కృషి చేయాలన్నారు. ఈ విషయంపై ఆమె సానుకూలంగా స్పందించినట్లు మంత్రి తెలిపారు.

సంబంధిత పోస్ట్