కర్నూలులో మొబైల్ ఫోన్ల రికవరీ మేళా

69చూసినవారు
కర్నూలులో మొబైల్ ఫోన్ల రికవరీ మేళా
కర్నూలు జిల్లా పోలీసు కార్యాలయంలో గురువారం సెల్‌ఫోన్ రికవరీ మేళా నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసులు రూ.1.30 కోట్ల విలువైన 604 మొబైల్‌ఫోన్లను తిరిగి రికవరీ చేశారు. ఫోన్లు పోయిన వారు ఈ మేళాకు వచ్చి తమ ఫోన్లు స్వీకరించారు. అదనపు ఎస్పీ హుస్సేన్ పీరా వారికీ ఫోన్లు అందించారు. ఫోన్లు తిరిగి పొందిన వారు ఆనందం వ్యక్తం చేశారు.