కర్నూలు-విజయవాడ విమాన సర్వీసులకు ఎంపీ వినతి

82చూసినవారు
కర్నూలు-విజయవాడ విమాన సర్వీసులకు ఎంపీ వినతి
కర్నూలు నుండి విజయవాడకు విమాన సర్వీసులు ఏర్పాటు చేయాలని ఎంపీ బస్తిపాటి నాగరాజు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడిని కోరారు. శుక్రవారం అనంతపురం వెళ్లున్న కేంద్ర మంత్రిని కర్నూలు విమానాశ్రయం వద్ద ఎంపీ బస్తిపాటి నాగరాజు కలసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా మంత్రి త్వరలో కర్నూలు-విజయవాడ విమాన సర్వీసులు ప్రారంభమవుతాయని హామీ ఇచ్చినట్లు ఎంపీ తెలిపారు.

సంబంధిత పోస్ట్