కర్నూలు నగరంలోని బళ్లారి చౌరస్తా శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో బుధవారం నగర సంకీర్తన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు కె. శ్రీనివాసులు రెడ్డి, నల్లగట్ల పవన్ కుమార్, కేజీ ప్రసాద్ అడ్వకేట్, పాణ్యం రాయుడు, పెద్ద నాగరాజు, అలీ భాష చంద్రశేఖర్ అడ్వకేట్ మల్లికార్జున, మదు రవీంద్ర, రఘునాథ్, దర్శి విజయ్ శెట్టి, రాజశేఖర్ అడ్వకేట్, కృష్ణమోహన్, చంద్రమోహన్ తదితరులు ఉన్నారు.