నంద్యాల చిత్రకారుడు కళారత్న చింతలపల్లె కోటేష్ కు పురస్కారం

81చూసినవారు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ భాషా సాంస్కృతి శాఖ ఆధ్వర్యంలో టార్చ్, కళాయజ్ఞం బృందం తో హైదరాబాద్ లోని స్టేట్ ఆర్ట్ గ్యాలరీ "శిలా నిశ్శబ్దం చిత్రకళా ప్రదర్శన మూడు రోజుల పాటు నిర్వహించిన ప్రదర్శనకు నంద్యాల కు చెందిన ప్రముఖ చిత్రకారుడు కళారత్న చింతలపల్లె కోటేష్ కు కాకతీయ శిల్ప కళ చిత్రానికి మంచి స్పందన వచ్చిందన్నారు. కోటేష్ కు ప్రసంశ పత్రాలను, జ్ఞాపికలు అందజేశారు. నంద్యాలలో మంగళవారం పలువురు అభినందించారు.

సంబంధిత పోస్ట్