నీతి, నిజాయితీకి మారుపేరు ఉమ్మడి ఏపీ మాజీ సీఎం కోట్ల విజయ భాస్కర రెడ్డి అని కర్నూలు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కే. బాబురావు అన్నారు. శుక్రవారం ఆయన జయంతి వేడుకలను శుక్రవారం కర్నూలు జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. అనంతరం పాత కంట్రోల్ రూమ్ వద్ద ఉన్న కోట్ల కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.