కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా గురువారం కర్నూలు జిల్లా న్యాయవాదుల సంఘం కార్యాలయంలో కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి, న్యాయవాది నాగముని మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి కూటమి ప్రభుత్వంలోనే సాధ్యమని తెలిపారు. న్యాయవాదులు మోహన్ బాబు, మోహన్ రెడ్డి, విక్రమ్ సింగ్, కాశి, కేశవ్, ఇంతియాజ్ పాల్గొన్నారు.