పాణ్యం: పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే భూమిపూజ

76చూసినవారు
పాణ్యం: పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే భూమిపూజ
కల్లూరు మండలం తడకనపల్లెలో పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి పలు అభివృద్ధి పనులు ప్రారంభించారు. బుధవారం ఉమ్మడి జిల్లా టీడీపీ సీనియర్ నాయకులు గౌరు వెంకట రెడ్డితో కలిసి నూతన గోకులం షెడ్, సీసీరోడ్ల నిర్మాణం, త్రాగునీటి చెరువుకు నీటి విడుదల చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ సహరాబి, ఎంపీడీవో నాగశేషాచల రెడ్డి, మైనర్ ఇరిగేషన్ డిఈ నాగరాజు, పంచాయతీ రాజ్ డీఈ నాగి రెడ్డి, గ్రామ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్