వక్ఫ్ బోర్డు పునర్ వ్యవస్థీకరణపై పార్లమెంటరీ కమిటీ

66చూసినవారు
వక్ఫ్ బోర్డు పునర్ వ్యవస్థీకరణపై పార్లమెంటరీ కమిటీ
వక్ఫ్ బోర్డు పునర్ వ్యవస్థీకరణపై కేంద్ర ప్రభుత్వం పార్లమెంటరీ కమిటీ ఏర్పాటు చేసిందని మంగళవారం మాజీ ఎమ్మెల్సీ, అడ్వయిజరీ కమిటీ సభ్యుడు ఇక్బాల్ అహమ్మద్ అన్నారు. కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు, ముస్లిం మత పెద్దలతో కలిసి మాట్లాడారు. పునర్ వ్యవస్థీకరణ ప్రక్రియలో దేశ వ్యాప్తంగా ముస్లింల అభిప్రాయాలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించారన్నారు.

సంబంధిత పోస్ట్