తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి: మంత్రి

55చూసినవారు
కర్నూలు నియోజకవర్గంలో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని రాష్ట్ర పరిశ్రమలు, ఫుడ్ ప్రాసెసింగ్, వాణిజ్య శాఖ మంత్రి టీజీ భరత్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కర్నూలులో నగర పాలక అధికారులతో సమీక్ష నిర్వహించి, మాట్లాడారు. జగన్నాథగట్టు టిడ్కో వద్ద అంగన్వాడీ కేంద్రం, అర్బన్ హెల్త్ సెంటర్, పాఠశాల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. సుద్దవాగు వద్ద రక్షణ గోడ ఏర్పాటు చేయాలన్నారు.

సంబంధిత పోస్ట్