నేడు విద్యుత్తు సరఫరాలో అంతరాయం

61చూసినవారు
నేడు విద్యుత్తు సరఫరాలో అంతరాయం
కర్నూలు నగరంలోని ఎస్ఏపీ క్యాంపు నుంచి ఇంటర్నేషనల్ కల్యాణ మండపం వరకు ఆదివారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్తు సరఫరాలో అంతరాయం ఉంటుందని డీ1 సెక్షన్ ఏడీఈ నాగప్రసాద్ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. రహదారి వెంబడి నూతన టవర్లు ఏర్పాటు చేస్తుండటంతో అంతరాయం ఉంటుందన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్