కర్నూలు జిల్లా పరిధిలో 587 మొబైల్స్ రికవరీ: ఎస్పీ

62చూసినవారు
కర్నూలు జిల్లా పరిధిలో 587 మొబైల్స్ రికవరీ: ఎస్పీ
కర్నూలు జిల్లా పరిధిలో రూ.1,33,70,000 విలువ చేసే 587 మొబైల్ ఫోన్లు ఎస్పీ బిందు మాధవ్ బాధితులకు అందజేశారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో శుక్రవారం మొబైల్ రికవరీ మేళా నిర్వహించారు. మొబైల్ పోగొట్టుకున్న వారికి రికవరీ చేసి అందజేసినట్లు ఎస్పీ పేర్కొన్నారు. ఎలాంటి రుసుము లేకుండా అందజేశామన్నారు. పోలీస్ సేవలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్