కస్తూర్బా, గురుకుల, నవోదయ పాఠశాలలో సీట్లు పెంచాలని ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ సభ్యులు కాకర్ల శాంతి కుమార్ కలెక్టర్ ను కోరారు. శుక్రవారం కలెక్టర్ కాన్ఫరెన్స్ హాలులో నిర్వహించిన సమావేశంలో శాంతి కుమార్ మాట్లాడుతూ.. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని సీట్లు పెంచాలని కోరారు. ఈ మేరకు కలెక్టర్ కు వినతిపత్రం ఇచ్చారు.