కర్నూలులో సీఎం పర్యటన ఏర్పాట్ల పరిశీలన

67చూసినవారు
కర్నూలులో సీఎం పర్యటన ఏర్పాట్ల పరిశీలన
రాష్ట్ర సీఎం నారా చంద్రబాబు నాయుడు ఈనెల 17న కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. సీఎం పర్యటనను పురస్కరించుకొని జిల్లాలోని ఏర్పాట్లను సమీక్షించేందుకు బుధవారం కర్నూలు జిల్లా కలెక్టర్ పి. రంజిత్ బాషా, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి కలిసి రైతు బజార్ తదితర ప్రాంతాలను సందర్శించారు. అధికారులు సంబంధిత శాఖలతో కలిసి ఏర్పాట్లను సమీక్షించారు. ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేలా అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు.

సంబంధిత పోస్ట్