నేటి నుంచి తక్కువ ధరకే బియ్యం, బ్యాళ్లు

67చూసినవారు
నేటి నుంచి తక్కువ ధరకే బియ్యం, బ్యాళ్లు
రైతు బజార్లు, సూపర్ మార్కెట్లలో తక్కువ ధరకు బియ్యం, బ్యాళ్లు విక్రయించేందుకు చర్యలు తీసుకున్నట్లు కర్నూలు జేసీ మౌర్య బుధవారం తెలిపారు. బహిరంగ మార్కెట్లో కేజీ బ్యాళ్ల ధర రూ. 160, సోనామసూరి రైస్ కేజీ రూ. 48కి ఇస్తున్నట్లు తెలిపారు. రైతుబజార్, మండి బజార్, డీమార్ట్, జ్యోతిమాల్, మోర్, రిలయన్స్, స్పెన్సర్స్ మాల్స్తో పాటు ఆదోని రైతుబజార్లో గురువారం నుంచి తక్కువ ధరకు అందుబాటులో ఉంటాయన్నారు.

సంబంధిత పోస్ట్