కర్నూలు నుంచి అరుణాచలానికి ప్రత్యేక బస్సు

9చూసినవారు
కర్నూలు నుంచి అరుణాచలానికి ప్రత్యేక బస్సు
కర్నూలు-2 డిపో నుండి అరుణాచలానికి ప్రత్యేక బస్సు నడుపుతున్నట్టు డిపో మేనేజర్ కేఎల్కే శర్మ శుక్రవారం తెలిపారు. బస్సు జూలై 10న ఉదయం 7 గంటలకు బయలుదేరి, కాణిపాకం దర్శించుకుని అదే రాత్రి అరుణాచలానికి చేరుతుంది. 11న గిరిప్రదక్షిణ, స్వామి దర్శనం తర్వాత బయలుదేరి, వేలూరులో గోల్డెన్ టెంపుల్ దర్శించి 12న ఉదయం 6కి కర్నూలుకు చేరుతుంది. ఛార్జీలు రూ.2 వేలుగా నిర్ణయించగా, సమాచారం కోసం: 7382871131, 9959225794 నంబర్లకు సంప్రదించాలన్నారు.

సంబంధిత పోస్ట్