కర్నూలులో టీడీపీ సంబరాలు

70చూసినవారు
కర్నూలులో టీడీపీ సంబరాలు
కూటమి ప్రభుత్వం ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా కర్నూలు టీడీపీ కార్యాలయంలో గురువారం సంబరాలు జరిగాయి. జిల్లా అధ్యక్షుడు పాలకుర్తి తిక్కారెడ్డి నేతృత్వంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి, స్వీట్లు పంపిణీ చేశారు. బస్సుల్లో ప్రయాణికులకు కూడా స్వీట్లు ఇచ్చారు. సూపర్ సిక్స్ పథకాలు అమలుపరుస్తామన్నారు.

సంబంధిత పోస్ట్