బీసీ పట్ల చిత్తశుద్ధి ఉన్న ఏకైన పార్టీ టీడీపీ

78చూసినవారు
బీసీ పట్ల చిత్తశుద్ధి ఉన్న ఏకైన పార్టీ టీడీపీ
తెలుగుదేశం పార్టీతోనే బీసీలకు ప్రాఽధాన్యత పెరిగిందని బీసీ సాధికార సమితి రాష్ట్ర కన్వీనర్‌, రాష్ట్ర కార్యదర్శి వై. నాగేశ్వరరావు యాదవ్‌ అన్నారు. శుక్రవారం కర్నూలు టీడీపీ కార్యాలయంలో చంద్రబాబు చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు, జిల్లా ప్రధాన కార్యదర్శి ఆకెపోగు ప్రభాకర్‌ హాజరై, మాట్లాడారు. బీసీ పట్ల చిత్తశుద్ధి ఉన్న ఏకైన పార్టీ టీడీపీ అన్నారు.

సంబంధిత పోస్ట్