పెంచికలపాడులో టీడీపీ సభ్యత్వ కార్డులు పంపిణీ

59చూసినవారు
పెంచికలపాడులో టీడీపీ సభ్యత్వ కార్డులు పంపిణీ
గూడూరు మండలంలోని పెంచికలపాడులో టీడీపీ సభ్యత్వ కార్డుల పంపిణీ కార్యక్రమం జరిగింది. గురువారం కేడీసీసీ బ్యాంక్ ఛైర్మన్ డి. విష్ణువర్ధన్ రెడ్డి, ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి ఆదేశాల మేరకు, రాష్ట్ర కురుబ కార్పొరేషన్ డైరెక్టర్ కురువ వెంకట రాముడు ఇంటింటికీ తిరిగి సభ్యత్వ కార్డులు అందించారు. ఈ కార్డులతో ప్రమాద బీమా వర్తిస్తుందన్నారు. కార్యక్రమంలో కన్వీనర్ సురేశ్, ఎంపీటీసీ మద్దిలేటి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్