టీడీపీ ప్రభుత్వం వైద్య కళాశాలల ప్రైవేటీకరణ ఆలోచనను విరమించుకోవాలని ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఎస్ఐ కర్నూలు జిల్లా కార్యదర్శులు అబ్దుల్లా, నగేష్ డిమాండ్ చేశారు. శుక్రవారం ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఎస్ఐ ఆధ్వర్యంలో కర్నూలులో ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ నిరసన తెలిపారు. వారు మాట్లాడారు. టీడీపీ ప్రభుత్వం పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేసే కుట్ర చేస్తోందన్నారు.